స్కూటీని ఢీకొట్టిన బస్సు.. మహిళా టీచర్ స్పాట్ డెడ్ (వీడియో)

655864చూసినవారు
స్కూటర్‌పై వెళ్తున్న మహిళా టీచర్‌ను రోడ్డుపై బస్సు ఢీకొట్టింది. ఢిల్లీ నుంచి బరౌత్ వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కీర్తినగర్‌కు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి బరౌత్‌లోని లోని డిపోకు చెందినదని, బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you