ఇలా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

62చూసినవారు
ఇలా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!
ఆరోగ్యాన్ని కాపాడటంలో వ్యాయామం ఎంతగానో సహాయపడుతుంది. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లాంటివి కనీసం రోజుకు 30 నిముషాలు చేయడానికి ప్రయత్నించాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్ మాత్రమే తినాలి. చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు, గింజలు లాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. చిన్న ప్లేట్లు వంటి వాటిలో తినడం వల్ల అతిగా తినడాన్ని కూడా తగ్గించవచ్చు. ఇలాంటివి పాటిస్తూ డైట్ చేయకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్