విమానంలోకి కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లొచ్చా?

69చూసినవారు
విమానంలోకి కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లొచ్చా?
విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని వస్తువులను క్యాబిన్ బ్యాగేజ్‌లో తీసుకెళ్లకూడదనే నిబంధన ఉంటుంది. ఎండిన కొబ్బరి కాయ, కుడకలు(కొబ్బరి ముక్కల) కూడా ఈ నిషేధిత జాబితాలోకే వస్తాయి. అందుకు కారణం అవి మండే స్వభావాన్ని కలిగి ఉండటం. అలాగే కొబ్బరి ప్రసాదాన్ని కూడా క్యాబిన్ బ్యాగేజ్‌లోకి అనుమతించరు. అయితే చెక్ ఇన్ లగేజ్‌లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్