ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినొచ్చా?

80చూసినవారు
ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినొచ్చా?
వేసవి కాలంలో పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అయితే, పుచ్చకాయను చాలామంది ఫ్రిజ్‌లో నిల్వ చేసి తింటారు. అయితే అలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ పండును ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తినకూడదు. ఖాళీ కడుపుతో పుచ్చకాయను తీసుకోవడం వలన శరీర రకం, హర్మోన్ల పనితీరు ఆధారంగా ప్రయోజనం చేకూర్చవచ్చు లేదా ప్రయోజనం పొందకపోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్