కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు రావడంపై కేంద్రం సీరియస్‌గా ఉంది. ఇలా నకిలీ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడే వారిని నో- ఫ్లై లిస్ట్‌లో యాడ్ చేయాలని చూస్తోంది. అంతే కాదు అలాంటి వారిపై కఠిన శిక్షలు వేసేలా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(BCAS)లో మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నిబంధనల్లో మార్పులు చేసేందుకు అభిప్రాయాలను సేకరిస్తోంది.