ఈ-కేవైసీ అప్డేట్ కు మరో నాలుగు రోజులే ఛాన్స్

53చూసినవారు
ఈ-కేవైసీ అప్డేట్ కు మరో నాలుగు రోజులే ఛాన్స్
తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 31 వరకు కేవైసీ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న వారు దగ్గర్లోని రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్ నంబర్ చెప్పి, వేలిముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోనివారికి రేషన్ కట్ అవుతుందని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్