చంద్రబాబు ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీకి రూ.70 వేల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ వచ్చింది. రూ.20 వేల కోట్లతో రాజధానికి ఇన్నర్ రింగ్ రోడ్‌కి కేంద్రం ఒప్పుకుంది. సీమ దశని మార్చే హైదరాబాద్-బెంగళూరు హైవే 12 వరుసల విస్తీర్ణానికి కేంద్రం ఒప్పుకుంది. విజయవాడ తూర్పు బైపాస్‌కి ఆమోదం వచ్చింది. ఉత్తరాంధ్రలో మూలపేట-విశాఖ హైవేకి ఆమోదం లభించింది. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేంద్రం ఒప్పుకుంది.