ఉలవలతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు

74చూసినవారు
ఉలవలతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు
ఉలవలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్‌లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. ఉలవలలో ఉండే ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి వంటి విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you