మెగాస్టార్ చిరంజీవికి చికున్ గున్యా (వీడియో)

81చూసినవారు
మెగాస్టార్‌ చిరంజీవి కొద్దిరోజులుగా చికున్ గున్యాతో బాధపడుతున్నారు. తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కడంతో హైదరాబాద్‌లో ఒక ఈవెంట్‌ జరిగింది. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు మెగాస్టార్‌కు అవార్డ్‌ అందించారు. చికున్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారి పిలుపు మేరకు హాజరయ్యారు. స్టేజ్‌ మీదకు వెళ్తున్న సమయంలో కూడా హీరో సాయి ధరమ్‌తేజ్‌ చిరుకు సాయంగా వెళ్లాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్