బ్లడ్ క్యాన్సర్‌కు సిగరెట్-మద్యం కారణమా?

61చూసినవారు
బ్లడ్ క్యాన్సర్‌కు సిగరెట్-మద్యం కారణమా?
బ్లడ్ క్యాన్సర్‌కు మద్యం, సిగరెటే ముఖ్య కారణమంటున్నారు వైద్య నిపుణులు. మద్యపానం, ధూమపానం రక్త క్యాన్సర్‌ను అభివృద్ధి చేయడంతో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. సిగరెట్లలో ఎన్నో రకాల రసాయనాలు ఉండటంతో. అవి కడుపులోని పేగుల ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని అంటున్నారు. రోగనిరోధక శక్తి ని బలహీనపరిచి, బ్లడ్ క్యాన్సర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్