సెప్టిక్ ట్యాంక్‌ క్లీనింగ్.. ఊపిరాడక ఇద్దరు మృతి (వీడియో)

51చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఇద్దరు కూలీలు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కి వెళ్లారు. క్లీనింగ్ చేయడానికి దిగిన ఇద్దరు వ్యక్తులు విష వాయువు బారిన పడి ఊపిరాడక కుప్పకూలి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరినీ బయటకు తీసి సమీపంలో ఉన్న కైలాష్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్