ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

55చూసినవారు
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి నుంచి రోడ్ షో ద్వారా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోనున్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో కలిసి భారీ రోడ్‌ షో చేయనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్