సీఎం హిమంత కాంగ్రెస్‌తోనే గుర్తింపు: జైరాం

70చూసినవారు
సీఎం హిమంత కాంగ్రెస్‌తోనే గుర్తింపు: జైరాం
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చిందని, అందుకే ఆయన దాని గురించే ఆలోచిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బుధవారం అన్నారు. రాష్ట్రంలోని జోర్హాట్‌‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. అవకాశవాద నాయకులు బిజెపిలో చేరడంతో కాంగ్రెస్ కొత్త నాయకులను తయారు చేస్తుందన్నారు. తరుణ్ గొగోయ్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన మంత్రి అని, తర్వాత కాంగ్రెస్‌కు ద్రోహం చేసి బీజేపీలో చేరారన్నారు.

సంబంధిత పోస్ట్