ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ ఫోకస్

84చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ ఫోకస్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు పూర్తి కావడంతో పరిపాలన అంశాలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నకిలీ విత్తనాల అమ్మకాలపై సీఎం రివ్యూ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వారంతా గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పని చేశామని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్