నేడు నాలుగు చోట్ల సీఎం రేవంత్ ప్రచారం

55చూసినవారు
నేడు నాలుగు చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన నాలుగు చోట్ల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట కార్నర్ మీటింగ్, 6:30 గంటలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ కార్నర్ మీటింగ్ లకు హాజరు కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్