రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన CM రేవంత్‌

60చూసినవారు
రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన CM రేవంత్‌
‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్