ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సీఎం రేవంత్ ప్రశంసలు (వీడియో)

69చూసినవారు
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఆదివారం UPSC ప్రిలిమ్స్ రాయాల్సిన ఓ యువతిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 'వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా అభినందనలు' అని పోస్ట్ చేశారు. ఆ యువతి యూపీఎస్సీలో విజయం సాధించాలని సీఎం కోరుకున్నారు.
Job Suitcase

Jobs near you