తెలంగాణలో ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్, మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. 108 కోసం 136 అంబులెన్స్, 102 కోసం 77 అంబులెన్స్ మొత్తం 213 అంబులెన్స్‌లను సీఎం జెండా ఊపి ప్రారంభించారు.