సంక్రాంతి సంబరాల్లో సీఎం మనవడు (వీడియో)

74చూసినవారు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. ఈ వేడుకల్లో సీఎం మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పిల్లలతో కలిసి దేవాన్ష్ కూడా కంగారు జంప్ ఆట ఆడగా చంద్రబాబు, నారా భువనేశ్వరి తిలకించారు. అనంతరం అక్కడి ప్రజలకు చంద్రబాబు నాయుడు పలు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్