కో లివింగ్.. నగరాల్లో కొత్త కల్చర్!

55చూసినవారు
కో లివింగ్.. నగరాల్లో కొత్త కల్చర్!
పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్‎లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కో లివింగ్ అంటారు. కొందరు హాస్టల్ నిర్వాహకులు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండేలా ప్లాన్ చేస్తున్నారని, ఇంకొందరు అయితే, మీరు అమ్మాయితో వస్తారా, లేక మేమే సెట్ చేయాలా అనే ధోరణిలో ఉన్నారంట. కో లివింగ్ కల్చర్ లో ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. ఓకే రూమ్‎లో ఉన్న వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చిన్పపుడు ఇద్దరి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగే ప్రమాదం ఉండాలి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్