కలర్స్ హెల్త్‌కేర్ ఇండియాకు జరిమానా

76చూసినవారు
కలర్స్ హెల్త్‌కేర్ ఇండియాకు జరిమానా
ప్రముఖ వెయిట్ లాస్ సెంటర్ కలర్స్ హెల్త్‌కేర్‌కు సంగారెడ్డి జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు కోర్టు రూ. లక్ష ఐదు వేలకు 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. అయితే యువతి తెలిపిన వివరాల ప్రకారం బరువు తగ్గిస్తామంటూ తన వద్ద డబ్బులు వసూలు చేశారని, కానీ తన శరీరంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో కోర్టులో కేసు వేసినట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you