కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు: హరీశ్‌రావు

68చూసినవారు
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు: హరీశ్‌రావు
తెలంగాణలో రూ.4 వేల పింఛన్‌కు డబ్బులు లేవు కానీ.. ఫ్యూచర్‌ సిటీ, మెట్రోకు ఎక్కడినుంచి వస్తాయని రేవంత్ సర్కార్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. కేసీఆర్‌ కిట్‌ వస్తలేదు, రైతు భరోసా లేదు. ఏడాదిలో రూ.1,37 లక్షల కోట్లు అప్పులు చేశారు. అసెంబ్లీలో BRS పాలన అప్పులపై అసత్య ప్రచారం చేశారు. అసెంబ్లీలో ఆధారాలతోనే అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాం' అని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you