ITBP(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్)లో 143 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బార్బర్/సఫాయి కర్మచారి, గార్డ్ నర్ ఉద్యోగాలకు ఈనెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI పాసై, నిబంధనల మేరకు శారీరక కొలతలు ఉండాలి. PET/PST, రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. కాగా ITBPలోనే 112 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎల్లుండితో గడువు ముగియనుంది. వెబ్ సైట్ itbpolice.nic.in/.