ఐదు నెలల్లో 60 శాతం పెరిగిన వంట నూనె ధరలు

55చూసినవారు
ఐదు నెలల్లో 60 శాతం పెరిగిన వంట నూనె ధరలు
వంట నూనెల ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఐదు నెలల క్రితం రూ.88 నుంచి 90 మధ్య ఉన్న ధరలు ఇప్పుడు రూ.128 నుంచి 140కు చేరుకున్నాయి. గత నెలలో రూ.100 పలికిన లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు రూ.137కి చేరింది. సోయాబీన్ నూనె ధర రూ.120 నుంచి రూ.148కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.120 నుంచి రూ.149కి, ఆవనూనె ధర రూ.140 నుంచి రూ.181కి, వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి రూ.184కి పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్