హుక్కా బార్‌లో పోలీసులకు పట్టుబడిన జంటలు (వీడియో)

75చూసినవారు
పూణేలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ హుక్కా బార్‌ లో శారీరిక వ్యవహారం నడుపుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. పోలీసులు జరిపిన ఈ దాడిలో 15 మంది అబ్బాయిలు, 15 మంది అమ్మాయిలు మొత్తం 30 జంటలు పట్టుబడినట్లు తెలుస్తోంది. అబ్బాయిలు, అమ్మాయిలు చేస్తున్న చేష్టలను అధికారులు వీడియో తీశారు. వారిలో కొంతమంది అమ్మాయిలు వీడియోలు తీయవద్దు అని వేడుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్