ఆవుపై అత్యాచారయత్నం (వీడియో)

8808చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు ఆవుపై అత్యాచారానికి యత్నించాడు. దీనికి ఆవు ప్రతిఘటించడంతో ఆ వ్యక్తి అక్కడినుండి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు బ్రిజేష్ కుమార్ ను అరెస్టు చేశారు. నిందితుడు గతంలో పలుమార్లు మూగజీవాలపై లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్