కారును ఢీకొట్టి ఎగిరిపడ్డారు (వీడియో)

229763చూసినవారు
పార్కింగ్ విషయంలో చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యాన్ని చూపుతుంటారు. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇదే కోవలో ఒడిశాలోని కటక్‌ శ్రీమా హాస్పిటల్ స్క్వేర్‌ వద్ద ఆదివారం ఊహించని ప్రమాదం జరిగింది. నాన్ పార్కింగ్ ఏరియాలో, రోడ్డుపై ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేశాడు. ఓ బైక్‌ వేగంగా వచ్చి ఆ కారును ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు ఎగిరి కింద పడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్