సంస్కృత భాషలో క్రికెట్ కమెంటరీ (Viral Video)

56చూసినవారు
క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే క్రీడాకారుల ఆటతీరుని వివరిస్తూ చేసే వ్యాఖ్యానం గురించి తెలిసిందే. అయితే సంస్కృత భాషలో క్రికెట్ మ్యాచ్‌ను వ్యాఖ్యానం చేయడం ఎప్పుడైనా విన్నారా.. బెంగుళూరుకు చెందిన ఒక యువకుడు స్ట్రీట్ క్రికెట్ ఆట జరుగుతున్న సమయంలో క్రీడాకారుల ఆట తీరుని ఆడుతున్న విధానం గురించి అనర్గళంగా సంస్కృతంలో వ్యాఖ్యానిస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్