కరెంట్ అఫైర్స్: భూమిపై నమోదైన అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు

53చూసినవారు
కరెంట్ అఫైర్స్: భూమిపై నమోదైన అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు
1913 జులై 10న అమెరికాలోని డెత్ వ్యాలీలో నమోదైన 56.7°C ఉష్ణోగ్రత ఇప్పటివరకు భూ ఉపరితలంపై అత్యధిక వేడి వాతావరణంగా రికార్డు నెలకొల్పిందని యూఎస్ కు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NCAA) తెలిపింది. అయితే, భూమిపై నమోదైన అతి శీతల ఉష్ణోగ్రత -89.2°C. ఇది 1983 జులై 21న అంటార్కిటికాలోని వోస్టాక్ స్టేషన్లో నమోదైంది. ప్రస్తుతం భూమి ఇన్నర్ కోర్ ఉష్ణోగ్రత 5,300°Cగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్