తెలుగు రాష్ట్రాలల్లో రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు

50చూసినవారు
తెలుగు రాష్ట్రాలల్లో రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు
తెలుగు రాష్ట్రాలల్లో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ ఉద్యోగాలు, షేర్ మార్కెట్లలో లాభాలు అంటూ అమాయకులకు వల వేస్తున్నారు. ఇంటర్నెట్‌పై సరైన అవగాహన లేని వారంతా ఈ తరహా మోసాలకు ఎక్కువగా బలవుతున్నారు. చాలా మంది గుర్తు తెలియని వ్యక్తులకు పర్సనల్ డీటైల్స్‌ షేర్‌ చేసి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. మరి కొందరు గుర్తు తెలియని లింక్‌లు, మెసేజ్‌లు ఓపెన్‌ చేసి స్కామర్లకు యాక్సెస్‌ ఇస్తున్నారు.
Job Suitcase

Jobs near you