ఖర్జూరాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

56చూసినవారు
ఖర్జూరాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
తరచూ ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే రేటు అదుపులో ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. ఖర్జూరాల్లో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి, ఇతర కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్