అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డా: దీపికా పదుకొణె

561చూసినవారు
అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డా: దీపికా పదుకొణె
‘సినిమాలంటే నాకు మొదట్నుంచీ ఇష్టమే. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే 15 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి పారిపోయి నేనే వచ్చానా‘ అనే ఆశ్చర్యం కలుగుతోందని నటి దీపికా పదుకొణె అన్నారు. ’నాకు కనీసం చిన్న గది కూడా ఉండేది కాదు. తెలిసినవాళ్ల దగ్గరో, మోడలింగ్‌ చేసే షూటింగ్‌ స్పాట్‌లోనో ఉంటూ తీరిక లేకుండా పని చేసా. దర్శకురాలు ఫరాఖాన్‌ దృష్టిలో పడి ‘ఓం శాంతి ఓం’లో నటించే వరకూ నా కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్