జార్ఖండ్‌లో ఓటర్ల వివరాలు ఇలా

53చూసినవారు
జార్ఖండ్‌లో ఓటర్ల వివరాలు ఇలా
జార్ఖండ్‌లో మొత్తం 24 జిల్లాల్లో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జనరల్‌ 44 సీట్లు కాగా, ఎస్టీ 28, ఎస్సీ 9 చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు కాగా, 1.31 కోట్ల మంది పురుషులు, 66.84 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. ఇక, 11.84 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you