ఆర్థిక బాధల నుంచి గట్టెక్కాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలి. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసి, అందులో ఒక రూపాయి కాయిన్ వేయాలట. ఇంకా లక్ష్మీదేవి దగ్గర వెలిగించిన దీపం కొండెక్కిన తర్వాత నూనెలో వేసిన కాయిన్ తీసుకొని, శుభ్రంగా తుడుచుకొని పసుపు రంగు వస్త్రంలో మూట కట్టాలంట. ఇలా 12 వారాలు చేశాక.. ఆ మూటను బీరువాలో దాచిపెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉంటుందంట.