జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపుపై వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ పెరిగిన రేట్ల నుండి కొంత ఉపశమనం పొందడానికి, ఇదే రోజున అందుబాటులో ఉన్న పాత ధరలతో దీర్ఘకాలిక (సంవత్సరం) రీఛార్జ్ చేయండి. ఈ మూడు కంపెనీల్లో రూ.2,545 నుంచి రూ.3,099 మధ్య ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. లేకుంటే పెరిగిన టారిఫ్‌తో ప్రతి నెలా రీఛార్జ్ కారణంగా మీరు మునుపటి కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.