జూన్‌లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా?

85చూసినవారు
జూన్‌లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కలుపుకుని జూన్ నెలలో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అవి ఎప్పుడో ఒకసారి చూద్దాం! జూన్ 2 ఆదివారం దేశవ్యాప్తంగా, 8న రెండో శనివారం, 9న ఆదివారం, 15న మిజోరం, ఒడిశాలో, 16న ఆదివారం బ్యాంకులు మూతపడతాయి. జూన్ 17న ఈద్ ఉల్ అధా సందర్భంగా మిజోరాం, సిక్కిం, ఇటానగర్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే. అలాగే 18న జమ్మూ కాశ్మీర్‌లో, 22 నాలుగో శనివారం, 23 ఆదివారం, 30 ఆదివారం బ్యాంకులకు సెలవు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్