రొమ్ము క్యాన్సర్‌తో ఏడాదికి ఎంత మంది చనిపోతున్నారో తెలుసా?

80చూసినవారు
రొమ్ము క్యాన్సర్‌తో ఏడాదికి ఎంత మంది చనిపోతున్నారో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఏడాదికి 10 లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్‌ వ్యాధి కారణంగా సంభవించే అవకాశం ఉందని లాన్సెట్‌ కమిషన్‌ తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు లాన్సెట్‌ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్