పుష్ప-3 టైటిల్‌ ఏంటో తెలుసా?

74చూసినవారు
పుష్ప-3 టైటిల్‌ ఏంటో తెలుసా?
'పుష్ప2: ది రూల్‌' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప3 ఉంటుందని ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. అది నిజం చేస్తూ, తాజాగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్‌ ఇంజినీర్‌గా రసూల్‌ పూకుట్టి పనిచేశారు. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక పుష్ప3 టైటిల్‌ ఉంది. అందులో 'పుష్ప3: ది ర్యాంపేజ్‌' అని ఉండటంతో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్