ఏ వాహనానికి ఏ క‌ల‌ర్ ప్లేట్ ఇస్తారో తెలుసా?

80చూసినవారు
ఏ వాహనానికి ఏ క‌ల‌ర్ ప్లేట్ ఇస్తారో తెలుసా?
*వైట్ ప్లేట్‌పై బ్లాక్ కలర్ నంబర్- నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం
*ఎల్లో ప్లేట్‌పై బ్లాక్ నంబర్- ట్రాన్స్‌పోర్ట్ వాహనం.
*బ్లాక్ ప్లేట్‌పై ఎల్లో కలర్- రెంటల్స్ సర్వీస్ వాహనం.
*గ్రీన్ బోర్డుపై వైట్ కలర్- ఎలక్ట్రిక్ వాహనం
*ఎల్లో ప్లేట్‌పై రెడ్‌ కలర్- ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కల్గిన వాహనం.
*బ్లూ ప్లేట్‌పై వైట్ కలర్‌- కాన్సులేట్‌ కార్యాలయ వాహనం.
*గ్రీన్ ప్లేట్‌పై ఎల్లో కలర్- ఎలక్ట్రిక్‌లో ట్రాన్స్‌పోర్ట్‌, కమర్షియల్‌ వాహనం.

సంబంధిత పోస్ట్