విప్రో కొత్త సీఈఓ ఆదాయం ఎంతో తెలుసా?

59చూసినవారు
విప్రో కొత్త సీఈఓ ఆదాయం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా ఏడాదికి దాదాపు $6 మిలియన్లు (రూ.50కోట్లు) ఆర్జిస్తారట. బేస్ శాలరీ కింద ఏడాదికి $1.75 మిలియన్ల (రూ. 14.61కోట్లు) నుంచి $3 మిలియన్లు (రూ.25కోట్లు), వేరియబుల్ పే కింద $1.75 మిలియన్ల నుంచి $3 మిలియన్ల దాకా ఆర్జిస్తారట. మరో $4 మిలియన్ల షేర్లను సైతం సంస్థ కేటాయించింది. మరోవైపు మాజీ CEO డెలాపోర్ట్ కు పరిహారంగా విప్రో $4.33 మిలియన్లు (రూ.36కోట్లు) అందించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you