రక్తదానం చేయడమే దీని ఉద్ధేశ్యం

56చూసినవారు
రక్తదానం చేయడమే దీని ఉద్ధేశ్యం
రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి.. అని ప్రజల్లో అవగాహన పెంచేందుకే ప్రత్యేకంగా ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’ ప్రారంభమైంది. రక్త దానం చేయడం ఎంత అవసరమో చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004లో ఈ దినోత్సవాన్ని పెట్టాలని ప్రతిపాదించింది. 2005 నుంచి నిర్వహించడం మొదలుపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్