డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్.. కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షలు

547చూసినవారు
డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్.. కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షలు
కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా తొలిసారి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.2.5 లక్షలను రెండు వాయిదాలలో ఇస్తోంది. దంపతులలో ఒకరు SC, మరొకరు ఇతర కులాల వారు అయి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటకూడదు. పూర్తి వివరాలకు https://ambedkarfoundation.nic.in/icms.html వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్