రాజ్యసభ సభ్యుడిగా చెరగని ముద్ర వేసిన డా.మన్మోహన్ సింగ్

56చూసినవారు
రాజ్యసభ సభ్యుడిగా చెరగని ముద్ర వేసిన డా.మన్మోహన్ సింగ్
1991లో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఎగువ సభలో ఐదుసార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన ఆయన 2019లో రాజస్థాన్ కు మారారు. పెద్దనోట్ల రద్దును 'వ్యవస్థీకృత దోపిడీ, చట్టబద్ధమైన దోపిడీ'గా అభివర్ణిస్తూ ఆయన చివరిసారిగా పార్లమెంటులో ప్రసంగించారు. నిరుద్యోగం అధికంగా ఉందని, అసంఘటిత రంగం అతలాకుతలమైందని, 2016లో తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన సంక్షోభం అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్