శ్వాసతో క్యాన్సర్‌ను గుర్తించగల తూనీగలు!

77చూసినవారు
శ్వాసతో క్యాన్సర్‌ను గుర్తించగల తూనీగలు!
మన శ్వాసను బట్టి మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నదా? లేదా? అని గుర్తించే శక్తి తూనీగలకు ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. శునకాల మాదిరే కీటకాలు కూడా వాసనలు సరిగ్గా గుర్తించగలవని అమెరికాలోని మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి శ్వాసలో బయోమార్కర్లను డ్రాగన్‌ఫ్లైస్ గుర్తించింది. దాదాపు 20 తూనీగలపై నిర్వహించిన పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్