డ్రగ్స్ పార్టీ వ్యవహారం.. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలి: రఘునందన్ రావు(వీడియో)

53చూసినవారు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బంధువు రాజ్ పాకాలకు చెందిన ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్ దందాను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో SOT పోలీసులు దాడి చేసినపుడు అక్కడి సీసీటీవీ పూటేజ్, దాడి అనంతరం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్