వ్యాయామం, డైటింగ్ లేకుండా బరువు తగ్గడానికి ఉన్న ఇతర మార్గాలను తెలుసుకుందాం. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాసు వేడి నీటిలో వేసి 10 నిమిషాలు కదిలించకుండా వదిలేయండి. తర్వాత ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ విధంగా తయారుచేసిన నీటిని ప్రతిరోజు ఉదయం, రాత్రి భోజనానికి అరగంట ముందు తాగాలి. రోజుకు రెండుసార్లు 2 గ్లాసులు తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు.