ప్రతిరోజూ ఒక స్పూన్ ధనియాలు తింటే!

67చూసినవారు
ప్రతిరోజూ ఒక స్పూన్ ధనియాలు తింటే!
ధనియాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్తిమీర, ధనియాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ధనియాలను ప్రతి రోజూ తినడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. ధనియాలను పొడిలా చేసుకుని చర్మానికి రాస్తే.. పింపుల్స్, మచ్చలు తగ్గుతాయి. డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, నొప్పి, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :