బెల్లం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెల్లంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు దూరంగా ఉండాలి. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు బెల్లం తింటే రక్తం గడ్డకట్టి గుండె, ఊపిరితిత్తులు, బోన్ మ్యారో వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో, జ్వరం వచ్చినప్పుడు బెల్లం తింటే బాడీ టెంపరేచర్ మరింత పెరిగి తీవ్ర జ్వరం, డయేరియా, వాంతులు అవుతాయి.