బైక్‌పై తెగిపడ్డ విద్యుత్ తీగలు (వీడియో)

50చూసినవారు
తమిళనాడులోని కోయంబత్తూరు గాంధీనగర్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఉదయం 8.45 గంటల సమయంలో ఓ బైకర్ రోడ్డుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తగలడంతో బైక్‌పై నుంచి ఆ వ్యక్తి కింద పడ్డాడు. బాధితుడికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించిన అ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you