టెస్లా కార్ల దగ్ధంపై స్పందించిన ఎలాన్ మస్క్ (VIDEO)

16471చూసినవారు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెస్లా కార్ల దగ్ధంపై స్పందించారు. టెస్లా షో రూమ్‌పై దాడిని ఆయన ఉగ్రవాద చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. లాస్ వెగాస్‌లో టెస్లా కార్లకు నిప్పుపెట్టిన దుండగుడి చర్యను మస్క్ తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో టెస్లా కేవలం కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని, దుష్ట దాడులకు పాల్పడే వారిని ఏమి చేయలేదని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.